Indian Geography: భారతదేశం 8°’4′ నుండి 37°6′ ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 68°17 నుండి 97°25′ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశం ఆసియా ఖండానికి దక్షిణ భాగంలోనూ మరియు ఉత్తరార్ధ గోళంలో కలదు రేఖాంశాల పరంగా పూర్వార్ధ గోళంలో కలదు.
దేశం గుండా 30 అక్షాంశాలు, 30 రేఖాంశాలు వెళుతున్నాయి.
- భారతదేశం మొత్తం విస్తీర్ణం 32,87,263 చ.కి.మీ. (లేదా) 3.28మి.చ.కి.మీ.
ఆసియా’ఖండ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం 2.42 శాతం.
భూ ఉపరితల విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం 0.57 శాతం ఉంది.
‘ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం 7వ స్థానంలో ఉంది.
భారత్ కంటే ముందున్న దేశాలు –
1) రష్యా 2) కెనడా,
3) అమెరికా, 4) చైనా,
5) బ్రెజిల్, 6) ఆస్ట్రేలియా.
231/2° ఉత్తర అక్షాంశ రేఖ అనగా కర్కటరేఖ భారతదేశం మధ్య 8 రాష్ట్రాల గుండా పోతుంది. అవి పడమర నుండి తూర్పు వైపు వరుసగా
1) గుజరాత్, (మొదట ప్రవేశించే రాష్ట్రం) 2) రాజస్థాన్ (తక్కువ దూరం), 3) మధ్యప్రదేశ్ (ఎక్కువ దూరం),
4)చత్తీస్ ఘడ్. 5) జార్ఖండ్, 6) పశ్చిమ బంగా, 7) త్రిపుర, 8) మిజోరాం
Indian Geography : కర్కటరేఖ భారతదేశంలోకి మొదట ప్రవేశించే రాష్ట్రం- మిజోరామ్.
India is located in the southern part of the Asian continent and extends from the latitudes of 8°4′ and 37°6′ north and longitudes of 68°7′ and 97°25′ east. The total area of India in the Asian continent is 2.42 percent. In terms of land area, India covers 0.57 percent of the Earth’s surface, ranking it at the seventh position worldwide. The countries that lie ahead of India in terms of land area are Russia, Canada, the United States, China, Brazil, and Australia.
Follow Way2education.in For More Updates