20241 పారిస్ ఒలంపిక్స్ లో కాంస్యం సాధించిన బజరంగ్ పూనియా పై నాలుగేళ్ల నిషేధం నాడా డోపింగ్ ప్యానెల్ ప్రకటించింది. దీని గల కారణం 2024 మార్చి 10న సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా డోప్ పరీక్ష కోసం నమూనాలు ఇవ్వడానికి తిరస్కరించడమే.
ఈ నిషేధం లో భాగంగా భజరంగ్ ఏప్రిల్ 23నే తాత్కాలిక సస్పెన్షన్‌కు గురయ్యాడు.. దీనిపై భజరంగ్ అప్పీలు చేసుకోగా, నాడా నోటీసు జారీ చేసేంతవరకు సస్పెన్షన్ తొలగిస్తున్నట్టు, నాడా డోపింగ్ ప్యానెల్ మే 31న ప్రకటించింది.కానీ నాడా జూన్ 23న భజరంగ్ కు నోటీసు జారీచేసింది. దీంతో భజరంగ్ పై నాలుగేళ్ల నిషేధం అమల్లోకి వచ్చింది. దీనితో భజరంగ్ 2028 లో జరగనున్న లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్ కి దూరం కానున్నాడు.
2024 పారిస్ ఒలంపిక్స్ లో కాంస్య పతకం గెలిచాడు2015లో అర్జున అవార్డు పొందాడు.2019లో పద్మశ్రీ అవార్డు పొందాడు. 2019లో మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు పొందాడు.భజరంగ్ పై నాలుగేళ్ల నిషేధం తో అతని క్రీడా జీవితం ముగిసిపోయే అవకాశం ఉంది.