పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద/ఔట్ సోర్సింగ్ విధానంలో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు: హౌస్ కీపర్-01, సోషల్ వర్కర్-01, అకౌంటెంట్-01, అవుట్అచ్ వర్కర్-01, ఆయా-04.అర్హత: పోస్టు బట్టి ఏడో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ట వయో పరిమితి: 42 ఏళ్లు.
దరఖాస్తు విధానం: offline పద్ధతిలో దరఖాస్తు చేయాలి.
పంపవలసిన చిరునామా:జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బరంపేట, నరసరావుపేట, పల్నాడు జిల్లా.
చివరితేది: 02.12.2024.
మిగిలిన వివరాలకు :
