25 January 2025 GK And Current Affairs
- 2050 నాటికి ప్రపంచ వినియోగంలో భారతదేశం వాటా 16%గా అంచనా వేయబడింది.
- జాతీయ ఓటర్ల దినోత్సవం 2025: 25 జనవరి
- రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యుద్దభూమి నిఘా వ్యవస్థ ‘సంజయ్‌ను జెండా ఊపి ప్రారంభించారు
- Skyodo సరిహద్దు చెల్లింపు అగ్రిగేటర్‌గా ఆమోదం పొందింది.
- ప్రధానమంత్రిగా రెండవసారి మైఖేల్ మార్టిన్ ఐర్లాండ్ .
- భారతీయ షార్ట్ ఫిల్మ్, అనూజ, 2025 ఆస్కార్స్‌లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (లైవ్ యాక్షన్)కి నామినేట్ చేయబడింది.
- 2025 కోసం గ్లోబల్ ఫైర్‌పవర్ మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్‌లో భారతదేశం నాల్గవ స్థానంలో ఉంది.
- హర్యానా ప్రభుత్వం ‘సమ్మన్ సంజీవని’ యాప్‌ను ప్రారంభించింది.
- హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఎనర్జీ ట్రాన్సిషన్‌ను ఏర్పాటు చేసేందుకు బీఈఈ మరియు టెరీ ఎంఓయూపై సంతకం చేశాయి.
- వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ మొదటి ఎడిషన్ ముంబైలో ప్రారంభమైంది.
- సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి, 100వ ప్రయోగం జనవరి 29న జరగనుంది.
- వారసత్వ సంపదను కాపాడేందుకు చినార్ చెట్లను జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియను J&K ప్రభుత్వం ప్రారంభించింది.
Follow www.way2education.in For More GK And Current Affairs
Also Read: AP And TS Education Paper 25/01/2025
