Job news

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 253 స్పెషలిస్ట్ జాబ్స్ ఉద్యోగాలు

Central Bank of India Recruitment 2024

Central Bank of India Recruitment 2024: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (రిక్రూట్మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్ రెగ్యులర్ పద్ధతిలో 253 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.

వయోపరిమితి: 23 – 40 సంవత్సరాలు.

ఎంపిక పద్ధతి: ఆన్ లైన్ పరీక్ష/ సినారియో బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు పద్ధతి: ఆన్లైన్లో

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 3

పరీక్ష తేదీ: డిసెంబర్ 14.

ఇంటర్వ్యూ లు జనవరి రెండోవారంలో ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు రూ.850, (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175)

మరిన్ని వివరాలకు Central Bank of India Recruitment 2024

www.way2education.in

admin

About Author

1 Comment

  1. ugc net 2024

    November 24, 2024

    […] […]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Job news

పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

  • November 24, 2024
పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద/ఔట్ సోర్సింగ్ విధానంలో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: హౌస్ కీపర్-01,
Telangana Gurukul Welfare Department
Job news

తెలంగాణ గురుకుల సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

  • November 24, 2024
Telangana Gurukul Welfare Department https://tgtwreis.telangana.gov.in NTA రిక్రూట్‌మెంట్ – యంగ్ ప్రొఫెషనల్ కోసం ఆన్‌లైన్ ఫారమ్