UGC Net విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, దివ్యాంగులు, థర్డ్ జెండర్లకు 50 శాతం మార్కులు ఉండాలి.లేదా ప్రస్తుతం పీజీ కోర్సులు చదువుతున్నవారూ/నాలుగేళ్ల బ్యాచిలర్ కోర్సులు చదివినవారూ అర్హులే. కానీ వీరికి డిగ్రీలో 75 శాతం మార్కులు అవసరం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్లకు 70 శాతం ఉండాలి. యూజీతో జేఆర్ఎఫ్, పీహెచ్డీ చేయటానికి అర్హులు.
వయసు: అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పొందడానికి, పీహెచ్లో ప్రవేశానికీ వయసు నిబంధన లేదు. జేఆర్ఎఫ్కు డిసెంబరు 1, 2024 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, దివ్యాంగులు, థర్డ్ జెండర్లు, మహిళలకు వయసులో ఐదేళ్ల సడలింపు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 10
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.1150.
ఓబీసీ(నాన్ క్రీమీ లేయర్), ఈడబ్ల్యూఎస్ కు రూ.600,
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్లకు రూ.325.
ఆన్లైన్ లో పరీక్షలు: జనవరి 1 నుంచి 19
మరిన్ని వివరాలకు
UGC Net Website : https://ugcnet.nta.ac.in/
Also Read : ట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 253 స్పెషలిస్ట్ జాబ్స్ ఉద్యోగాలు