AP DSC Syllabus 2024: ఆంధ్రప్రదేశ్ లో 2024లో విడుదల చేయనున్న మెగా డీఎస్ కి సంబంధించి సిలబస్ ని విడుదల చేశారు.
స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, బయాలజీ , ఫిజికల్ సైన్స్ మరియు ఇతర భాషలకు సంబంధించి సిలబస్లో మార్పులు చేర్పులు చేశారు. అలాగే మార్కుల వెయిటేజ్ లో మార్పులు చేర్పులు చేశారు.
ఈసారి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కి 10 మార్కులు నుండి 5 మార్కులకు తగ్గించారు. ఎడ్యుకేషన్ సైకాలజీకి ఐదు మార్కులు కేటాయించారు. జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్కులు, కంటెంట్ కు 44 మార్కుల నుండి 40 మార్కులు తగ్గించారు. మెథడాలజీకి 16 మార్కుల నుంచి 20 మార్కులకు పెంచారు.
AP DSC Syllabus 2024

Subject | Old Marks | New Marks |
Perspective Education | 10 | 5 |
Educational Psychology | 0 | 5 |
GK & Current Affairs | 10 | 10 |
Content | 44 | 40 |
Methodology | 16 | 20 |
Total | 80 | 80 |
AP DSC Syllabus 2024 మరిన్నీ వివరాలకు.…..