TS Intermediate Exams Time Table 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను బోర్డు విడుదల చేసింది. మార్చి 5 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి.
మార్చి 6 నుంచి ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు మొదలవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటన విడుదల చేసింది
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్
- మార్చి 5 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
- మార్చి 7 – ఇంగ్లీష్ పేపర్ 1
- మార్చి 11 – మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బోటని పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్1
- మార్చి 13 – మ్యాథమెటిక్స్ పేపర్ 1 బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1
- మార్చి 17 – ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1
- మార్చి 19 – కెమిస్ట్రీ పేపర్ 1 కామర్స్ పేపర్ 1
ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల షెడ్యూల్
- మార్చి 6 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
- మార్చి 10 – ఇంగ్లీష్ పేపర్ 2
- మార్చి 12 – మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బోటని పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2
- మార్చి 15 – మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2
- మార్చి 18 – ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2
- మార్చి 20 – కెమిస్ట్రీ పేపర్ 2 కామర్స్ పేపర్ 2
TS Intermediate Exams Time Table 2025

SBI Clerk Notification 2025 13735 Posts | Good News
December 16, 2024[…] […]
TS SSC Time Table 2025 | Way2education.in | New
December 16, 2024[…] Also Read: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడ… […]