APTWREIS 8th, Inter Admissions Notification 2025: ఏడు గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థ(ఎస్వీఈ/ సీవీఈ)ల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎనిమిదో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) విడుదల చేసింది.
కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ (పీజీటీ), మల్లి స్కూల్ ఆఫ్ ఎక్స్టెన్స్, విశాఖపట్నం
స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్, పార్వతీపురం (జోగింపేట)
కాలేజ్ ఆఫ్ ఎక్స్టెన్స్, విస్సన్నపేట
స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్, శ్రీకాళహస్తి
స్కూల్ ఆఫ్ ఎక్స్టెన్స్, శ్రీశైలం డ్యామ్
కాలేజ్ ఆఫ్ ఎక్స్ లెన్స్, తనకల్లు
సీట్ల సంఖ్య:
ఇంటర్ ఎంపీసీ- 300
ఇంటర్ బైపీసీ – 300
8వ తరగతి-180.
APTWREIS 8th, Inter Admissions Notification 2025

అర్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం 7వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 8వ తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ ప్రవేశ పరీక్షకు అర్హులు.
విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం (Annual Income) రూ. లక్షకు మించకూడదు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 02-03-2025.
హాల్ టిక్కెట్ డౌన్లోడ్ ప్రారంభం: 04-03-2025.
ప్రవేశ పరీక్ష తేదీ: 09-08-2025
మెరిట్ జాబితా వెల్లడి: 25-03-2025
మొదటి దశ కౌన్సెలింగ్: 11-04-2025
రెండో దశ కౌన్సెలింగ్: 21-04-2025.
APTWREIS Official Website : https://twreiscet.apcfss.in/
Application Form for SOE and COE Admission into 8th Class and Junior Intermediate – 2025-26
Also Read: విశాఖపట్నంలోని టాటా మెమోరియల్ సెంటర్ లో ఉద్యోగాలు – జీతం 60,000/-
GOVERNEMENT OF ANDHRA PRADESH A.P TRIBAL WELFARE RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY (GURUKULAM) TADEPALLI, GUNTUR DISTRICT
COMMON ENTRANCE TEST FOR ADMISSION INTO 8 TH CLASS IN (04) SOEs & FIRST YEAR INTERMEDIATE WITH INTEGRATED COACHING FOR IIT/NEEE (JEET /EAMCET FOR THE YEAR 2025-26 IN (03) COEs AND VACANCIES IN OTHER SOE’S.