AP Inter Exams 2025 Time Table Released: AP లో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ X వేదికగా విడుదల చేశారు.
ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల్నించి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
AP Inter Exams 2025: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్
మార్చి1 – సెకండ్ లాంగ్వేజ్ తెలుగు / సంస్కృతం / హిందీ
మార్చి 4 – ఇంగ్లీషు
మార్చి 6 – మేథ్స్-1, బోటనీ, సివిక్స్
మార్చి 8 – మేథ్స్ -2, జువాలజీ, హిస్టరీ
మార్చి 11 – ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చి 13 – కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
మార్చి 17 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్ మేథ్స్
మార్చి 19 – మోడ్రన్ లాంగ్వేజ్, జియాగ్రఫీ
AP Inter Exams 2025: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్
మార్చి 3 – సెకండ్ లాంగ్వేజ్, తెలుగు లేదా సంస్కృతం లేదా హిందీ
మార్చి 5 – ఇంగ్లీషు
మార్చి 7 – మేథ్స్ 1, బోటనీ, సివిక్స్
మార్చి 10 – మేధ్స్ 2, జువాలజీ, హిస్టరీ
మార్చి 12 – ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చి 15 – కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
మార్చి 18 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్ మేథ్స్
మార్చి 20 – మోడ్రల్ లాంగ్వేజ్, జియాగ్రఫీ
Also Read: AP పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల