AP Job Calendar: ఉద్యోగాల భర్తీకి AP ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12న ఏపీపీఎస్సీ (APPSC) ద్వారా ‘జాబ్ క్యాలెండర్’ను విడుదలకు చర్యలు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. మొత్తం 866 పోస్టులకు 18 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. అటవీ శాఖలోనే 814 పోస్టులు ఉన్నాయి. అటవీ శాఖలోనే 814 పోస్టులున్నట్లు సమాచారం.
ఏప్రిల్ తర్వాత గ్రూప్-1 మైన్స్ ఎగ్జామ్స్
గ్రూప్-1 ఎగ్జామ్ ఏప్రిల్ 2025 తర్వాత నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరియు 2025 ఫిబ్రవరి 23న గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల ఎగ్జామ్ ను 2025 జూన్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
కొత్త నోటిఫికేషన్ల జాబితా వివరాలు ఇలా ఉన్నాయి – AP Job Calendar
- అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ – 100
- బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్లు – 691
- డ్రాఫ్ట్స్ మెన్ Grade-2-టెక్నికల్ అసిస్టెంట్ (అటవీ శాఖ) – 13
- ఠాణేదార్ (అటవీ శాఖ) – 10
- మున్సిపల్ శాఖ: జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ- 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ-3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ- 4
- అగ్రికల్చర్ ఆఫీసర్ (వ్యవసాయ శాఖ) – 10
- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (దేవాదాయ) – 07
- జిల్లా సైనిక్ ఆఫీసర్ – 07
- గ్రంథ పాలకులు (ఇంటర్ విద్య) – 02
- హార్టీకల్చర్ ఆఫీసర్ (ఉద్యానవన) – 02
- అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ (మత్స్యశాఖ) – 03
- టెక్నికల్ అసిస్టెంట్ (భూగర్భ నీటిపారుదల) – 04
Follow us For More Updates: www.way2education.in
