Education news

AP SSC Exams Schedule: పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

AP SSC Exams Schedule

AP SSC Exams Schedule: AP 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పరీక్షలు మార్చి 17 నుండి 31 వరకు జరుగుతాయి. విద్యార్థులు మెరుగ్గా ప్రిపేర్ అయ్యేందుకు, ఒత్తిడిని తగ్గించుకునేందుకు వీలుగా పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించామని లోకేష్ తెలిపారు.

www.way2education.in

AP SSC Time Table :

మార్చి 17 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19- సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21- ఇంగ్లీష్
మార్చి 24 – గణితం
మార్చి 26- ఫిజిక్స్
మార్చి 28 – బయాలజీ
మార్చి 31 – సోషల్ స్టడీస్‌

AP SSC Exams Schedule

Also Read: సుప్రీం కోర్టులో డిగ్రీ అర్హతతో 107 గ్రూప్-ఏ, గ్రూప్-బి ఉద్యోగాలు

Ranjith

About Author

1 Comment

  1. AP Inter Exams 2025 Schedule Released | bieap-gov.org

    December 11, 2024

    […] AP SSC Exams Schedule: పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌..… […]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Osmania University
Education news

ఉస్మానియా యూనివర్శిటీలో పోస్ట్ ఎమ్మెస్సీ ఫిజిక్స్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

  • November 24, 2024
Osmania University: ఉస్మానియా యూనివర్శిటీ 2024-25 విద్యా సంవత్సరానికి పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సుకు సహకారం అందిస్తున్న సంస్థలు 1.ఎంఎనో
UGC Net
Education news

యూజీసీ నెట్ డిసెంబర్ 2024 నోటిఫికేషన్ విడుదల

  • November 25, 2024
UGC Net విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, దివ్యాంగులు, థర్డ్ జెండర్లకు 50