Job news

ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – భారీ జీతం

APSDMA Recruitment 2025

APSDMA Recruitment 2025: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కాంట్రాక్ట్ పద్ధతిలో రెండు ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు
మొత్తం 2 ఖాళీలు
ప్రాజెక్టు మేనేజర్
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్

విద్యార్హత
ప్రాజెక్టు మేనేజర్ పోస్టు :
విపత్తు నిర్వహణ/వాతావరణ శాస్త్రం పర్యావరణ శాస్త్రం/భూ శాస్త్రం/సముద్ర శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: B.Tech/B.E. (CSE లేదా ECE) లో కనీసం 65%తో పాస్ అయ్యి ఉండాలి.

జీతం
ప్రాజెక్టు మేనేజర్: నెలకు 49,000/-
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: నెలకు 61,500/-

వయస్సు
45 ఏళ్ళు మించకూడదు

దరఖాస్తు విధానం
అర్హులైన వారు https://apsdma.ap.gov.in/ లో అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోని జనవరి 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు పంపవలసిన చిరునామా
The Managing Director,
Andhra Pradesh State Disaster Management Authority
Revenue (DM) Department, D.No: 2U2B,,
NH-16, Kunchanapalli, Tadepalli Mandal, Guntur (DT).Pin:522501

ఎంపిక ప్రక్రియ
షార్ట్ లిస్ట్
ఇంటర్వ్యూ

APSDMA Recruitment 2025 Notification

Official Website

Also Read: BDL Recruitment 2025 – 49 Management Trainee Posts 

BDL Recruitment 2025

Ranjith

About Author

2 Comments

  1. BECIL Recruitment 2025 - Apply170 Nursing Officer Posts New

    January 29, 2025

    […] ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో ఉద్యోగాల… […]

  2. APSFNL Recruitment 2025 - Apply Here New

    January 29, 2025

    […] ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో ఉద్యోగాల… […]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Job news

పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

  • November 24, 2024
పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద/ఔట్ సోర్సింగ్ విధానంలో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: హౌస్ కీపర్-01,
Central Bank of India Recruitment 2024
Job news

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 253 స్పెషలిస్ట్ జాబ్స్ ఉద్యోగాలు

  • November 24, 2024
Central Bank of India Recruitment 2024: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (రిక్రూట్మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్ రెగ్యులర్ పద్ధతిలో