Job news

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)-బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలు

BHEL Recruitment 2024

BHEL Recruitment 2024: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)-బెంగళూరు సంస్థ తాత్కాలిక ప్రాతిపదికన 8 ప్రాజెక్ట్ ఇంజినీర్-I ఎన్ (ఎస్ & సీఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ & పని అనుభవం.

వయసు: 01-11-2024 నాటికి 32 ఏళ్లు మించకూడదు.

వేతనం: నాలుగు సంవత్సరాలకు నాలుగు రకాలైన వేతనాలు నెలకు ఉంటుంది.

తొలి ఏడాది రూ.40,000;

రెండో ఏడాది రూ.45,000;

మూడో ఏడాది రూ.50,000;

నాలుగో ఏడాది రూ.55,000.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్లూఎస్, ఓబీసీలకు రూ.472;

ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీలకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ పద్ధతిలో

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2024.

మరిన్ని వివరాలకు: https://bel-india.in/

Follow Us: https://www.way2education.in/

BHEL Recruitment 2024

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Job news

పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

  • November 24, 2024
పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద/ఔట్ సోర్సింగ్ విధానంలో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: హౌస్ కీపర్-01,
Central Bank of India Recruitment 2024
Job news

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 253 స్పెషలిస్ట్ జాబ్స్ ఉద్యోగాలు

  • November 24, 2024
Central Bank of India Recruitment 2024: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (రిక్రూట్మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్ రెగ్యులర్ పద్ధతిలో