Central Bank of India Recruitment 2024: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (రిక్రూట్మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్ రెగ్యులర్ పద్ధతిలో 253 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
వయోపరిమితి: 23 – 40 సంవత్సరాలు.
ఎంపిక పద్ధతి: ఆన్ లైన్ పరీక్ష/ సినారియో బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు పద్ధతి: ఆన్లైన్లో
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 3
పరీక్ష తేదీ: డిసెంబర్ 14.
ఇంటర్వ్యూ లు జనవరి రెండోవారంలో ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు రూ.850, (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175)
ugc net 2024
November 24, 2024[…] […]