Job news

CSIR CEERI Recruitment 2024: 33 సైంటిస్ట్ పోస్టులు

CSIR CEERI Recruitment 2024:

CSIR CEERI Recruitment 2024: పిలానీ (Rajasthan) లోని సీఎస్ ఐఆర్-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CEERI) సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 33.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్, PhD ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ : 08.12.2024 2024 (10:00 AM )
దరఖాస్తుకు చివరి తేదీ : 07.01.2025(11.59 PM)

వయోపరిమితి : 32 ఏళ్లు మించకూడదు (07.01.2025 నాటికీ).
జీతం: 1,09,089/-
ఎంపిక ప్రక్రియ:
విద్యార్హత
షార్ట్ లిస్టింగ్
ఇంటర్వూ ఆధారంగా ..
దరఖాస్తు విధానం: ఆన్లైన్.

Also Read: సుప్రీం కోర్టులో డిగ్రీ అర్హతతో 107 గ్రూప్-ఏ, గ్రూప్-బి ఉద్యోగాలు

దరఖాస్తు రుసుము: రూ. 500/-
SC/ST/PwBD/మహిళలు/CSIR ఉద్యోగులు/మాజీ సైనికుల అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు.
Official Website: www.ceeri.res.in

CSIR CEERI Recruitment 2024 Notification PDF

Apply For CEERI Recruitment 2024

Ranjith

About Author

1 Comment

  1. RITES Recruitment 2024 Apply Online For 223 Apprentice Posts

    December 11, 2024

    […] CSIR CEERI Recruitment 2024: 33 సైంటిస్ట్ పోస్టులు […]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Job news

పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

  • November 24, 2024
పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద/ఔట్ సోర్సింగ్ విధానంలో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: హౌస్ కీపర్-01,
Central Bank of India Recruitment 2024
Job news

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 253 స్పెషలిస్ట్ జాబ్స్ ఉద్యోగాలు

  • November 24, 2024
Central Bank of India Recruitment 2024: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (రిక్రూట్మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్ రెగ్యులర్ పద్ధతిలో