CSIR UGC NET Notification 2024: దేశంలోని వివిధ అనుబంధ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో సైన్స్ విభాగంలో సైన్స్ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కోసం ‘CSIR-UGC NET డిసెంబర్-2024’ నోటిఫికేషన్ విడుదల చేయబడింది
సబ్జెక్టులు: పరీక్షను ఐదు సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు.
- కెమికల్ సైన్సెస్
- ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్
- లైఫ్ సైన్సెస్
- మ్యాథమెటికల్ సైన్సెస్
- ఫిజికల్ సైన్సెస్
విద్యార్హతలు: ఎమ్మెస్సీ తత్సమాన ఉత్తీర్ణులు/ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఓబీసీ(ఎన్సీఎల్), ఎస్సీ, ఎస్టీ, , దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వయసు:
జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు ఫిబ్రవరి 2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్ క్రిమిలేయర్)లకు మూడేళ్ల గరిష్ఠ సడలింపు లభిస్తుంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్/ పీహెచ్డీ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి గరిష్ఠ గరిష్ఠ వయోపరిమితి లేదు.
దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్థులకు రూ.1150/-
OBC అభ్యర్థులకు – రూ.600/-
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్లకు – రూ.325/-
CSIR UGC NET ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రక్రియ ప్రారంభం: 09.12.2024.
ఆన్లైన్ అప్లికేషన్స్ కు చివరితేది: 30.12.2024. (05:00 PM)
అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరితేది: 31.12.2024. (11:50 PM)
అప్లికేషన్స్ సవరణకు (Application Edit): 01.01.2025 – 02.01.2025.
పరీక్ష తేదీలు: 16.02.2025 నుండి 28.02.2025.
పరీక్ష కేంద్రాలు:
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్,ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ
ఆంధ్రప్రదేశ్: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, సూరంపాలెం, తిరుపతి, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, విజయవాడ.Way2education.in
CSIR UGC NET 2024 Notification
Also Read: సుప్రీం కోర్టులో డిగ్రీ అర్హతతో 107 గ్రూప్-ఏ, గ్రూప్-బి ఉద్యోగాలు
NLC Recruitment 2024: 588 గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
December 11, 2024[…] CSIR UGC NET 2024 : సీఎస్ఐఆర్- యూజీసీ నెట్… […]
Good news NLC Recruitment 2024: 588 టెక్నీషియన్ పోస్టులు
December 11, 2024[…] CSIR UGC NET 2024 : సీఎస్ఐఆర్- యూజీసీ నెట్… […]