IICT Hyderabad: హైదరాబాద్ తార్నాకలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లోని వివిధ విభాగాల్లో 29 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
విభాగాలు: ఎలక్ట్రిషియన్, మెకానికల్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, లాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), మెకానిక్ (రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్), మెకానిక్- మోటార్ వెహికల్, డ్రాప్ట్మన్ (సివిల్).
అర్హత: కనీసం 55% మార్కులతో టెన్త్ లేదా డిగ్రీ, సంబంధిత విభాగాల్లో ఐటీఐ.
వయసు: 26-12-2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు.ఎంపిక: విద్యార్హతలు, అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు లేదు.ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 27-11-2024.
చివరి తేదీ: 26-12-2024.
మరిన్ని వివరాలకు: https://www.iict.res.in/
Follow Us: https://www.way2education.in/
