Job news

NBCC: నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

NBCC Recruitment 2024

NBCC Recruitment 2024: నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NBCC) మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత గల అభ్యర్థులు పూర్తి వివరాలు చదివి అప్లై చేసుకోగలరు

మొత్తం ఖాళీలు: 08
చీఫ్ జనరల్ మేనేజర్ (లా) : 01
జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్) : 02
డిప్యూటీ జనరల్ మేనేజర్ (HRM) : 04
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్) : 01

అర్హత
LLB, LLM, సివిల్ ఇంజనీరింగ్, MBA, MSW, PG డిప్లొమా, లేదా ఆర్కిటెక్చర్ డిగ్రీ.
సంబంధిత పని అనుభవం తప్పనిసరి.

వయో పరిమితి
చీఫ్ జనరల్ మేనేజర్ : 57 సంవత్సరాల వరకు
జనరల్ మేనేజర్ : 54 సంవత్సరాల వరకు
డిప్యూటీ జనరల్ మేనేజర్ : 41 సంవత్సరాల వరకు

దరఖాస్తు రుసుము
జనరల్/OBC : ₹1000
SC/ST/PWD : మినహాయింపు

జీతం
చీఫ్ జనరల్ మేనేజర్ : నెలకు ₹1,00,000 – ₹2,60,000
జనరల్ మేనేజర్ : నెలకు ₹90,000 – ₹2,40,000
డిప్యూటీ జనరల్ మేనేజర్ : నెలకు ₹70,000 – ₹2,00,000

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ తేదీ 21.11.2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 20-12-2024

ఎంపిక ప్రక్రియ
గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ
లేదా
ఇంటర్వ్యూ ద్వారా

Notification PDF

Apply Online For NBCC Recruitment 2024

Also Read: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Ranjith

About Author

2 Comments

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Job news

పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

  • November 24, 2024
పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద/ఔట్ సోర్సింగ్ విధానంలో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: హౌస్ కీపర్-01,
Central Bank of India Recruitment 2024
Job news

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 253 స్పెషలిస్ట్ జాబ్స్ ఉద్యోగాలు

  • November 24, 2024
Central Bank of India Recruitment 2024: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (రిక్రూట్మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్ రెగ్యులర్ పద్ధతిలో