Job news

NIMHANS Recruitment 2024: స్టెనోగ్రాఫర్ మరియు 23 వివిధ పోస్టులు

NIMHANS Recruitment 2024

NIMHANS Recruitment 2024: బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ స్టెనోగ్రాఫర్ మరియు వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 23.

పోస్టుల వివరాలు:
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్(సబ్ స్పెషాలిటీ బ్లాక్) : 01 పోస్టు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్- 2 : 30 పోస్టులు
ఎలక్ట్రిషియన్ :02 పోస్టులు

అర్హత:
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ – MD / MBBS
స్టెనోగ్రాఫర్ – గ్రాడ్యుయేట్
ఎలక్ట్రీషియన్ – ITI నుండి ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో మెట్రిక్యులేషన్ మరియు సర్టిఫికేట్

వేతనం:
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ – రూ.44,900 నుంచి రూ.1,42,40000.
స్టెనోగ్రాఫర్ మరియు ఎలక్ట్రిషియన్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100.

వయసు:
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ – గరిష్టంగా 35 ఏళ్లు
స్టెనోగ్రాఫర్ – గరిష్టంగా 27 ఏళ్లు
ఎలక్ట్రిషియన్ – గరిష్టంగా  30 ఏళ్లు మించకూడదు.

ఫీజు:
PwBD అభ్యర్థులు అప్లికేషన్ / ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.
అప్లికేషన్ ఫీజు గ్రూప్ సి పోస్టులకి రూ. 885/- (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 590/-
గ్రూప్ బి పోస్టులకు రూ. 1180/- (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 885/-)

ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని, పూర్తి చేసిన దరఖాస్తులను (నిర్దేశించిన ఫార్మాట్‌లో) 04-01-2025లోపు ఇచ్చిన చిరునామాకు పంపాలి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
ది. డైరెక్టర్
నిమ్హాన్స్
హోసూర్ రోడ్, బెంగళూరు
పోస్ట్ బాక్స్ నెం.2000
దరఖాస్తులకు చివరితేది: 04.01.2025.

Official Website: https:/nimhans.ac.in
NIMHANS Recruitment 2024 Notification PDF
Application Form PDF

Apply For NIMHANS Recruitment 2024 Here

Ranjith

About Author

2 Comments

  1. RITES Recruitment 2024 Apply Online For 223 Apprentice Posts

    December 11, 2024

    […] NIMHANS Recruitment 2024: స్టెనోగ్రాఫర్ మరియు 23 వివిధ… […]

  2. IIFCL Recruitment 2024 | Assistant Manager Grade A Posts

    December 11, 2024

    […] Also Read: NIMHANS Recruitment 2024: స్టెనోగ్రాఫర్ మరియు 23 వివిధ… […]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Job news

పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

  • November 24, 2024
పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద/ఔట్ సోర్సింగ్ విధానంలో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: హౌస్ కీపర్-01,
Central Bank of India Recruitment 2024
Job news

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 253 స్పెషలిస్ట్ జాబ్స్ ఉద్యోగాలు

  • November 24, 2024
Central Bank of India Recruitment 2024: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (రిక్రూట్మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్ రెగ్యులర్ పద్ధతిలో