Osmania University: ఉస్మానియా యూనివర్శిటీ 2024-25 విద్యా సంవత్సరానికి పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ఈ కోర్సుకు సహకారం అందిస్తున్న సంస్థలు
1.ఎంఎనో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ,
2.కిమ్స్ హాస్పిటల్,
3.అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టి ట్యూట్,
4.ఒమేగా హాస్పిటల్,
5.బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్
మొత్తం సీట్ల సంఖ్య: 8+8 (స్పాన్సర్డ్).కోర్సు వ్యవధి: 2 సెమిస్టర్లు(ఒక ఏడాది) + ఏడాది ఇంటర్న్షిప్/ఫీల్డ్ ట్రైనింగ్.
అర్హత: తప్పనిసరి 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ(ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్) ఉత్తీర్ణత.
కోర్సు ఫీజు: రూ.60,000
Osmania University
ఎంపిక విధానం: కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరితేది: 05.12.2024.
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు : 10.12.2024.
ప్రవేశ పరీక్ష తేది: 14.12.2024.
మరిన్నీ వివరాలకు
