Job news

RITES Recruitment: రైట్స్‌లో 223 అప్రెంటిస్‌ ఖాళీలు

RITES Recruitment 2025

RITES Recruitment 2024: 23 అప్రెంటిస్ స్థానాలకు గురుగ్రామ్ లోని రైల్ ఇండియా టెక్నికల్ ఆంక్ ఎకనామిక్ సర్వీస్ (Rail India Technical and Economic Service) ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 223

ఖాళీల వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-141
డిప్లొమా అప్రెంటిస్ -36
ట్రేడ్ అప్రెంటీస్-46

అర్హత:
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (ఇంజినీరింగ్): BE/B.Tech/B.Arch
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (నాన్-ఇంజనీరింగ్): BA/BBA/B.Com/B.Sc/BCA
డిప్లొమా అప్రెంటీస్: ఇంజనీరింగ్‌లో 3-సంవత్సరాల ఫుల్-టైమ్ డిప్లొమా.
ITI ట్రేడ్ అప్రెంటీస్: ITI పాస్-అవుట్.

రిజర్వేషన్:
SC/ST/OBC/EWS/PwBD అభ్యర్థులకు రిజర్వేషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.
బెంచ్‌మార్క్ వైకల్యాలు ఉన్న అభ్యర్థులు వారి వైకల్యం 40% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అర్హులు.

వేతనం:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు – రూ.14,000/-
డిప్లొమా అప్రెంటిస్లకు – రూ.12,000/-
ట్రేడ్ అప్రెంటిస్లకు- రూ.10,000/-

Also Read: CSIR CEERI Recruitment 2024: 33 సైంటిస్ట్ పోస్టులు

ఎంపిక విధానం:
అర్హత పరీక్షలో మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు.
వ్రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించబడదు.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 06.12.2024
దరఖాస్తులకు చివరితేది: 25.12.2024

వయస్సు:
06.12.2024 నాటికి 18 ఏళ్లలోపు వారు అర్హులు కాదు

దరఖాస్తు విధానం: ఆన్లైన్ .
వెబ్సైట్: www.rites.com

RITES Recruitment 2024 Application PDF

Also Read: NIMHANS Recruitment 2024: స్టెనోగ్రాఫర్ మరియు 23 వివిధ పోస్టులు

Ranjith

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Job news

పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

  • November 24, 2024
పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద/ఔట్ సోర్సింగ్ విధానంలో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: హౌస్ కీపర్-01,
Central Bank of India Recruitment 2024
Job news

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 253 స్పెషలిస్ట్ జాబ్స్ ఉద్యోగాలు

  • November 24, 2024
Central Bank of India Recruitment 2024: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (రిక్రూట్మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్ రెగ్యులర్ పద్ధతిలో