Scientific Names Of Plants
మర్రి (జాతీయ వృక్షం) – ఫైకస్ బెంగాలెన్సి
జమ్మి (TG రాష్ట్ర వృక్షం) -ప్రోసోపిస్ సినరేరియా
వేప (ఏపీ రాష్ట్ర వృక్షం) – అజడిరిక్టా ఇండికా
తామర (జాతీయ పుష్పం) -నీలంబో న్యూసిఫెరా
తంగేడు (TG రాష్ట్ర పుష్పం) -కేసియా అరిక్యులేటా
మల్లె (ఏపీ రాష్ట్ర పుష్పం) -జాస్మిన్ ఇండికా
మామిడి (జాతీయ ఫలం) – మాంజిఫెరా ఇండికా
సీతాఫలం (TG రాష్ట్ర ఫలం) -అనోనా స్కామోసా
వరి – ఒరైజా సెటైవం
గోధుమ – ట్రిటికం వల్గేర్/ఈస్టివం
మొక్కజొన్న – జిమామేజ్
జొన్న – సోర్గమ్ వల్గేర్
సజ్జ -పెన్నిసిటం టైఫాయిడం
కొరలు -ఎల్యుసినే కొరకానా
ఖర్జూర -ఫోనిక్స్ డాక్టిలిఫెరా
వెదురు – బాంబెక్స్
తాటి -బొరాసిస్ ఫ్లాబెల్లిఫెరా
కొబ్బరి – కోకస్ న్యూసిఫెరా
ఈత – ఫోనిక్స్ సిల్వెస్ట్రిస్
వేరుశనగ – అరాఖిస్ హైపోజియా
చిక్కుడు – డాలికస్ లాబ్‌లాబ్
చింత -టామరిండస్ ఇండికా
శనగ -సైసర్ ఎరైటినమ్
కంది -కజానస్ కజానస్
పెసర -ప్రాసియోలస్ ఆరియస్
మినుములు -ప్రాసియోలస్ మాంగో
బార్లీ -హార్డియం వల్గేర్
రాగులు -ఎల్యుసైన్ కొరకాన
బఠాని -పైసమ్ సటైవం
ఉలవలు – డాలికస్ బైఫ్లోరస్
జిల్లేడు -కెలోట్రోపిస్
టేకు టెక్టోనా – గ్రాండిస్
ఎర్రచందనం -టీరోకార్పస్ సాంటాలం
తెల్లచందనం -సాంటాలం ఆల్బం
జిట్టేగి – డాల్బర్జియా లాటిపోలియా
Follow Us For More Important Material: www.way2education.in
