Supreme Court Recruitment 2024: గ్రూప్-ఏ మరియు గ్రూప్-బి పోస్టుల భర్తీకి భారత సుప్రీంకోర్టునోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి 25.12.20034 లోపు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 107
పోస్టుల వివరాలు:
కోర్టు మాస్టర్ (షార్ట్హ్యాండ్) (గ్రూప్-ఏ గెజిటెడ్)- 31
పర్సనల్ అసిస్టెంట్(గ్రూప్-బి)-43
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్(గ్రూప్-బి)-33
అర్హత:
కోర్టు మాస్టర్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి లా డిగ్రీ (Law Degree) ఉత్తీర్ణత పొంది ఉండాలి. 120 WPM ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ స్పీడ్, 40 WPM కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలి.
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి, 110 WPM షార్ట్యండ్ ఇంగ్లిష్, 40 WPM కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలి.
పర్సనల్ అసిస్టెంట్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 100 WPM షార్ట్యండ్ ఇంగ్లిష్, స్పీడ్ 40 WPM కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
కోర్టు మాస్టర్ పోస్టుకు 30 నుండి 45 ఏళ్లు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ కు 18 నుండి 30 ఏళ్లు, పర్సనల్ అసిస్టెంట్ కు 18 నుండి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం:
కోర్ట్ మాస్టర్ పోస్టుకు రూ.67,700/-
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్‌కు రూ.47,600/-
పర్సనల్ అసిస్టెంట్‌కు 44,900/-
ఎంపిక విధానం:
టైపింగ్ టెస్ట్
రాతపరీక్ష
కం ప్యూటర్ నాలెడ్జ్ బిస్ట్
ఇంటర్వ్యూ.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు – రూ.1000
ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ పీహెచ్ అభ్యర్థులకు – రూ.250
దరఖాస్తు విధానం: ఆన్లైన్
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.12.20034.
CSIR CEERI Recruitment 2024- 33 Scientist Posts Apply Online
December 11, 2024[…] […]
CSIR UGC NET Notification 2024: సీఎస్ఐఆర్- యూజీసీ నెట్
December 11, 2024[…] […]
AP SSC Exams Schedule 2025 Released March 17 to March 31
December 11, 2024[…] […]