Tution teacher to TGPSC Chairman ట్యూషన్ టీచర్ నుంచి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం
TGPSC Chairman Burra Venkatesham: టీజీపీఎస్సీ నాలుగో చైర్మన్గా బుర్రా వెంకటేశం నియమకానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ ఆమోదముద్ర వేశారు. దీనితో 30 నవంబర్ 2030 వరకు పదవిలో బుర్ర వెంకటేశం కొనసాగుతారు. జనగామ జిల్లాలో గౌడ సామాజిక వర్గంలో 1968లో జన్మించిన బుర్ర వెంకటేశం. 1990లో సివిల్ సర్వీస్ తొలి ప్రయత్నంలో సాధించాడు. 1995లో సివిల్ సర్వీసులో జాతీయస్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. www.way2education.in గతంలో చేపట్టిన పదవులు 1.ఆదిలాబాద్ ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్,2.రంపచోడవరం, […]