ఏపీ డీఎస్సీ 2024-25 సిలబస్
AP DSC Syllabus 2024: ఆంధ్రప్రదేశ్ లో 2024లో విడుదల చేయనున్న మెగా డీఎస్ కి సంబంధించి సిలబస్ ని విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, బయాలజీ , ఫిజికల్ సైన్స్ మరియు ఇతర భాషలకు సంబంధించి సిలబస్లో మార్పులు చేర్పులు చేశారు. అలాగే మార్కుల వెయిటేజ్ లో మార్పులు చేర్పులు చేశారు. ఈసారి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కి 10 మార్కులు నుండి 5 మార్కులకు తగ్గించారు. ఎడ్యుకేషన్ సైకాలజీకి ఐదు మార్కులు […]