AP Inter Exams 2025 Time Table Released Education news

AP Inter Exams: ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

  • December 12, 2024
  • 0 Comments

AP Inter Exams 2025 Time Table Released: AP లో ఇంట‌ర్ మొద‌టి, ద్వితీయ సంవ‌త్స‌ర‌ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ X వేదికగా విడుదల చేశారు. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల్నించి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. AP Inter Exams 2025: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్ మార్చి1 – […]