APPSC Exams Schedule 2025 Education news

APPSC Exams Schedule: 8 ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీలను ప్రకటించిన ఏపీపీఎస్సీ

  • January 11, 2025
  • 0 Comments

APPSC Exams Schedule : గతంలో ఇచ్చిన 8 ఉద్యోగ నోటిఫికేషన్ల రాత పరీక్ష తేదీలను ఖరారు చేసింది APPSC. ఏప్రిల్ 27 నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్ వివరాలను ఇక్కడ చుడండి.. APPSC Exams Schedule 2025 A.P. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్28.04.2025 FN (ఉదయం 09.30 నుండి మధ్యాహ్నం 12.00 వరకు)28.04.2025 AN (పేపర్-II) టౌన్ ప్లానింగ్ – I (మధ్యాహ్నం […]