APTWREIS 8th, Inter Admissions Notification 2025 Education news

ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 8వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నోటిఫికేషన్

  • February 11, 2025
  • 0 Comments

APTWREIS 8th, Inter Admissions Notification 2025: ఏడు గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థ(ఎస్వీఈ/ సీవీఈ)ల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎనిమిదో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) విడుదల చేసింది. కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ (పీజీటీ), మల్లి స్కూల్ ఆఫ్ ఎక్స్టెన్స్, విశాఖపట్నంస్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్, పార్వతీపురం (జోగింపేట)కాలేజ్ ఆఫ్ ఎక్స్టెన్స్, విస్సన్నపేటస్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్, శ్రీకాళహస్తిస్కూల్ ఆఫ్ […]