ఒలంపిక్స్ పతక విజేత రెజ్లర్ భజరంగ్పై నాలుగేళ్ల నిషేధం
2024 పారిస్ ఒలంపిక్స్ లో కాంస్యం సాధించిన బజరంగ్ పూనియా పై నాలుగేళ్ల నిషేధం నాడా డోపింగ్ ప్యానెల్ ప్రకటించింది. దీని గల కారణం 2024 మార్చి 10న సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా డోప్ పరీక్ష కోసం నమూనాలు ఇవ్వడానికి తిరస్కరించడమే. ఈ నిషేధం లో భాగంగా భజరంగ్ ఏప్రిల్ 23నే తాత్కాలిక సస్పెన్షన్కు గురయ్యాడు.. దీనిపై భజరంగ్ అప్పీలు చేసుకోగా, నాడా నోటీసు జారీ చేసేంతవరకు సస్పెన్షన్ తొలగిస్తున్నట్టు, నాడా డోపింగ్ ప్యానెల్ మే 31న […]