Daily Current Affairs Telugu – 4 December 2024
Daily Current Affairs Telugu – 4 December 2024 భారత స్క్వాష్ టీం మాజీ కెప్టెన్ బ్రిగేడియర్ రాజ్ కుమార్ మన్చందా ఇక లేరు భారత స్క్వాష్ టీం మాజీ కెప్టెన్ బ్రిగేడియర్ రాజ్ కుమార్ మన్చందా డిసెంబర్ 3న మరణించారు.1977 నుంచి 1982 వరకు జాతీయ ఛాంపియన్ గా ఉన్నారు.తన కెరీర్లో ఓవరాల్గా 11 టైటిళ్లు సాధించారు.తన కెప్టెన్సీ లో కరాచీలో 1981లో జరిగిన ఆసియా టీమ్ చాంపియన్షిప్ లో భారత్ రజత పతకం […]