ఇండియన్ జాగ్రఫీ Indian Geography
Indian Geography: భారతదేశం 8°’4′ నుండి 37°6′ ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 68°17 నుండి 97°25′ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశం ఆసియా ఖండానికి దక్షిణ భాగంలోనూ మరియు ఉత్తరార్ధ గోళంలో కలదు రేఖాంశాల పరంగా పూర్వార్ధ గోళంలో కలదు. దేశం గుండా 30 అక్షాంశాలు, 30 రేఖాంశాలు వెళుతున్నాయి. ఆసియా’ఖండ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం 2.42 శాతం. భూ ఉపరితల విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం 0.57 శాతం ఉంది. ‘ప్రపంచ విస్తీర్ణంలో […]