నవంబర్ 2024

దేశంలో పెరిగిన పాల ఉత్పత్తి తెలుసా?

  • November 27, 2024
  • 0 Comments

దేశంలో పాల ఉత్పత్తి 2014-15లో పాల ఉత్పత్తి కేవలం 14.63 కోట్ల టన్నుల నుంచి 2023-24లో పాల ఉత్పత్తి 23.93 కోట్ల టన్నులకు చేరింది. గతేడాది గేదెల పాల ఉత్పత్తి కన్నా 16% తగ్గినా, ఆవు పాల ఉత్పత్తి పెరగడంతో గతేడాది కన్నా 0.35 కోట్ల టన్నుల పాల దిగుబడి పెరిగింది. నవంబర్ 26న ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న జాతీయ పాల దినోత్సవం సందర్భంగా కేంద్ర పశ్చిమవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రపంచంలోనే మన […]