Osmania University Education news

ఉస్మానియా యూనివర్శిటీలో పోస్ట్ ఎమ్మెస్సీ ఫిజిక్స్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

  • November 24, 2024
  • 0 Comments

Osmania University: ఉస్మానియా యూనివర్శిటీ 2024-25 విద్యా సంవత్సరానికి పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సుకు సహకారం అందిస్తున్న సంస్థలు 1.ఎంఎనో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, 2.కిమ్స్ హాస్పిటల్, 3.అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టి ట్యూట్, 4.ఒమేగా హాస్పిటల్, 5.బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మొత్తం సీట్ల సంఖ్య: 8+8 (స్పాన్సర్డ్).కోర్సు వ్యవధి: 2 సెమిస్టర్లు(ఒక ఏడాది) + ఏడాది ఇంటర్న్షిప్/ఫీల్డ్ ట్రైనింగ్. అర్హత: తప్పనిసరి 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ(ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్) […]