నవంబర్ 2024

2024లో అత్యధిక పారితోషకం పొందిన హీరో?

  • November 27, 2024
  • 0 Comments

ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా ప్రకారం భారతదేశంలో 2024లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్-10 హీరోల జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అగ్ర స్థానంలో నిలిచారు. అల్లు అర్జున్ డిసెంబర్ 5న విడుదల కానున్న ‘పుష్ప 2: ది రూల్’ కోసం రూ.300కోట్ల పారితోషికం తీసుకున్నారు.ఈ జాబితాలో తమిళ హీరో విజయ్ ‘లియో’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్’ చిత్రాలతో పాటు త్వరలో రానున్న దళపతి 69 కోసం రూ.130కోట్ల నుంచి రూ.275కోట్ల వరకు పారితోషికంతో […]