TS SSC Time Table 2025 : తెలంగాణ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
Telangana 10th Exams Time Table 2025: తెలంగాణ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలతెలంగాణ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను SSC బోర్డు విడుదల చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు 10th పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనుంది. TS SSC Time Table 2025 మార్చి 21 – ఫస్ట్ లాంగ్వేజ్‌మార్చి 22 – సెకండ్ లాంగ్వేజ్‌మార్చి 24 […]