Telangana TET Hall Ticket 2024 Education news

TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల

  • December 27, 2024
  • 0 Comments

Telangana TET Hall Ticket 2024: తెలంగాణ టెట్‌ 2024 హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. అధికారిక వెబ్ సైట్ https://tgtet2024.aptonline.in/ నుంచి TG TET హాల్ టికెట్లని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. TET ఎగ్జామ్స్ జనవరి 2వ తేదీన ప్రారంభమై 20వ తేదీతో ముగియనున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన TG TET తుది ఫలితాలను విడుదల చేయనున్నారు . టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే విధానం: టెట్ ఎగ్జామ్స్ కోసం మొత్తం 2,48,172 మంది […]