Telangana Entrance Exams Schedule 2025-26 Education news

TG EAMCET, TG LAWCET, TG Ed.CET, TG ICET మొదలగు తెలంగాణ ప్రవేశ పరీక్ష తేదీలు విడుదల

  • January 16, 2025
  • 0 Comments

Telangana Entrance Exams Schedule 2025-26: తెలంగాణ రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష తేదీలను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అభ్యర్థులు TG EAMCET, TG LAWCET, TG PGLCET మొదలైన వాటి పరీక్ష తేదీలను ఇక్కడ చూసుకోవచ్చు. Telangana Entrance Exams Schedule 2025-26: TG EAPCETకోర్సు: BE, BTech, BPharm, BPlg, Pharm-Dయూనివర్సిటీ: JNTUHపరీక్ష తేదీ: ఏప్రిల్ 29 మరియు […]