TS Intermediate: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
TS Intermediate Exams Time Table 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. మార్చి 5 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి.మార్చి 6 నుంచి ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు మొదలవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటన విడుదల చేసింది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్ ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల షెడ్యూల్ TS Intermediate Exams Time […]