TS TET 2024 Schedule : తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల..ఎగ్జామ్ తేదీలివే
TS TET 2024 Schedule: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) 2025 పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ అధికారికంగా విడుదల చేశారు. 2025 జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని టీజీ టెట్ 2025 నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈసారి టెట్ పరీక్షకు సుమారు 2.48 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 26న టెట్ హాల్టికెట్లు విడుదల చేయనున్నారు. పరీక్షలు ప్రతి రోజు రెండు […]