White Revolution 2.0 నవంబర్ 2024

శ్వేత విప్లవం 2.0

  • November 27, 2024
  • 0 Comments

White Revolution 2.0: 1951-52లో మనదేశంలో పాల ఉత్పత్తి 17 మిలియన్ టన్నులు.2022లో పాల ఉత్పత్తి 231మిలియన్ టన్నులు. ప్రాథమిక పశు సంవర్దక గణాంకాలు – 2023 ప్రకారం పాల ఉత్పత్తి పరంగా రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాల పాల ఉత్పత్తి 53% కలదు. పాల లభ్యత అంతర్జాతీయ సగటు పాల లభ్యత 323 గ్రాములు.భారతదేశ సగటు పాల లభ్యత 459 గ్రాములు.మహారాష్ట్ర సగటు పాల లభ్యత 329 […]