Telangana Model Schools Admissions Notification 2025-26: VI నుండి X తరగతులలో ప్రవేశానికి ఖాళీగా ఉన్న సీట్ల కోసం 2025-26 అడ్మిషన్ షెడ్యూల్.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల : 23.12.2024
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 06.01.2025
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.02.2025
- హాల్ టికెట్ డౌన్‌లోడ్: 03.04.2025
- పరీక్ష తేదీ: 13.04.2025
- పరీక్ష సమయం
- 6వ తరగతి : 10.00 AM నుండి 12.00 గంటల వరకు
- 6 నుండి 10వ తరగతి : 02.00 నుండి 04.00 గంటల వరకు
- పరీక్షా నిర్వహించే స్థలం – సంబంధిత మండలంలో ఉన్న పాఠశాలలు
రుసుము
OC విద్యార్థులకు ప్రవేశ రుసుము రూ. 200/-
BC, SC, ST, PHC & EWS విద్యార్థులకు రూ. 125/-
ఆన్‌లైన్ దరఖాస్తులను CGG ద్వారా సమర్పించాలి
మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు మోడల్ స్కూల్ అధికారిక వెబ్‌సైట్‌ని telanganams.cgg.gov.in లేదా telanganams.cgg.gov.in సందర్శించాలని సూచించారు.
Telangana Model Schools Admissions Notification 2025-26
