Job news

TS TET 2024 Schedule : తెలంగాణ టెట్‌ షెడ్యూల్‌ విడుదల..ఎగ్జామ్‌ తేదీలివే

TS TET 2024 Schedule

TS TET 2024 Schedule: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) 2025 పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ అధికారికంగా విడుదల చేశారు. 2025 జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తామని టీజీ టెట్‌ 2025 నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈసారి టెట్‌ పరీక్షకు సుమారు 2.48 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్‌ 26న టెట్‌ హాల్‌టికెట్లు విడుదల చేయనున్నారు. పరీక్షలు ప్రతి రోజు రెండు సెషన్లలో నిర్వహించబడతాయి.

సెషన్ I : 9:00 AM నుండి 11:30 AM వరకు
సెషన్ II : 2:00 PM నుండి 4:30 PM వరకు

TS TET 2024 Schedule

TS TET 2024 Schedule
TS TET 2024 Schedule

Also Read: SBI Clerk Notification 2025: డిగ్రీ అర్హతతో 13735 పోస్టులు

Ranjith

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

Job news

పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

  • November 24, 2024
పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద/ఔట్ సోర్సింగ్ విధానంలో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: హౌస్ కీపర్-01,
Central Bank of India Recruitment 2024
Job news

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 253 స్పెషలిస్ట్ జాబ్స్ ఉద్యోగాలు

  • November 24, 2024
Central Bank of India Recruitment 2024: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (రిక్రూట్మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్ రెగ్యులర్ పద్ధతిలో