TSPSC Group 2 Key: TSPSC గ్రూప్ 2 పరీక్ష ఆన్సర్ కీ (పేపర్ 1, 2, 3 మరియు 4)ని TSPSC విడుదల చేసింది. డిసెంబర్ 15 మరియు 16 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించారు.
వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ప్రిలిమినరీ కీపై అభ్యంతరం ఉంటే,TSPSC అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యంతరాలను సమర్పించవచ్చు.