UCO Bank Recruitment 2025 – Specialist Officers: యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (UCO Bank) భారతదేశం అంతటా 68 ఖాళీలతో ఎకనామిస్ట్, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ మరియు వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది . ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ప్రారంభ తేదీ – 27 డిసెంబర్ 2024
దరఖాస్తు ముగింపు తేదీ – 20 జనవరి 2025
మొత్తం ఖాళీలు-68
- ఆర్థికవేత్త 2
- ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ 2
- సెక్యూరిటీ ఆఫీసర్ 8
- రిస్క్ ఆఫీసర్ 10
- ఐటీ అధికారి 21
- చార్టర్డ్ అకౌంటెంట్ 25
విద్యా అర్హతలు
Economist – పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ
Fire Safety Officer- బ్యాచిలర్ డిగ్రీ
Security Officer – గ్రాడ్యుయేషన్
Risk Officer – బ్యాచిలర్ డిగ్రీ, CA, MBA/ PGDM
IT Officer: BE/ B. Tech, MCA/ M.Sc
Chartered Accountant – CA
వయో పరిమితి
Economist : 21 నుండి 30 సంవత్సరాలు
Fire Safety Officer: 22 నుండి 35 సంవత్సరాలు
Security Officer: 25 నుండి 35 సంవత్సరాలు
Risk Officer: 25 నుండి 35 సంవత్సరాలు
IT Officer: 25 నుండి 35 సంవత్సరాలు
Chartered Accountant: 25 నుండి 35 సంవత్సరాలు
UCO Bank Recruitment 2025 Specialist Officers
జీతం
Economist రూ. 48,480/- నుండి రూ. 85,920/-
Fire Safety Officer రూ. 48,480/- నుండి రూ. 85,920/-
Security Officer రూ. 48,480/- నుండి రూ. 85,920/-
Risk Officer: రూ. 64,820/- నుండి రూ. 93,960/-
IT Officer: రూ. 64,820/- నుండి రూ. 93,960/-
Chartered Accountant: రూ. 64,820/- నుండి రూ. 93,960/-
దరఖాస్తు రుసుము
మిగతా అభ్యర్థులందరికీ: రూ. 600/-
SC/ ST/ PwBD అభ్యర్థులకు: రూ. 100/
ఎంపిక ప్రక్రియ
షార్ట్‌లిస్టింగ్
మెరిట్ జాబితా
డాక్యుమెంట్ వెరిఫికేషన్
వ్రాత పరీక్ష/ స్క్రీనింగ్/ ఇంటర్వ్యూ

GMC Vizianagaram Recruitment 2024 – Apply for 91 Posts | New
December 29, 2024[…] […]