White Revolution 2.0: 1951-52లో మనదేశంలో పాల ఉత్పత్తి 17 మిలియన్ టన్నులు.2022లో పాల ఉత్పత్తి 231మిలియన్ టన్నులు.
ప్రాథమిక పశు సంవర్దక గణాంకాలు – 2023 ప్రకారం పాల ఉత్పత్తి పరంగా రాష్ట్రాలు
ఉత్తర ప్రదేశ్
రాజస్థాన్
మధ్యప్రదేశ్
గుజరాత్
ఆంధ్రప్రదేశ్
ఈ ఐదు రాష్ట్రాల పాల ఉత్పత్తి 53% కలదు.
పాల లభ్యత
అంతర్జాతీయ సగటు పాల లభ్యత 323 గ్రాములు.భారతదేశ సగటు పాల లభ్యత 459 గ్రాములు.మహారాష్ట్ర సగటు పాల లభ్యత 329 గ్రాములు.పంజాబ్ సగటు పాల లభ్యత 1283 గ్రాములు.
ప్రస్తుతం పాల ఉత్పత్తి పరంగా గేదెల వాటా – 31.94%. సంకర జాతి – 29.81%. మేక -3.3%. ఆవులు -1.86%
2022 ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక రంగంలో పాల ఉత్పత్తుల వాటా 40% (11.46 లక్షల కోట్ల రూపాయలు)గుజరాత్ లో 36 లక్షల మంది మహిళలు పాడిపరిశ్రమ ద్వారా మొత్తం రూ.60,000 కోట్ల వ్యాపారం చేస్తున్నారని కేంద్ర హోమ్ మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు..
White Revolution 2.0 : పశు పోషణ రంగానికి సంబంధించిన పథకాలు
పశుపోషణ మౌలిక వసతులు అభివృద్ధి నిధి జాతీయ పశుపోషణ మిషన్
జాతీయ కృతిమ గర్భాధారణ కార్యక్రమం
రాష్ట్రీయ గోకుల్ మిషన్

జాతీయ పశువుల వ్యాధుల నియంత్రణ కార్యక్రమం